Home తాజా వార్తలు అంబేద్కర్ విగ్రహ భూమి పూజ చేసిన గ్రామ పెద్దలు

అంబేద్కర్ విగ్రహ భూమి పూజ చేసిన గ్రామ పెద్దలు

by Telangana Express

..బాన్సువాడ ది శం బర్ 12..
..తెలం గాణ ఎక్స్ ప్రెస్..

బాన్స్ వాడ మండలం లోని ఇబ్రహీంపేట్ గ్రామంలో నూతనంగా ప్రతిష్టిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి ఉద్దెర కళావతి హనుమాన్లు అంబేద్కర్ సంఘం గ్రామ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి గురు వారం రోజున జాగాను పరిశీలించి బస్టాండ్ పక్కన గల బస్టాండ్ పక్కన స్థలంలో నూతన అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దలు దేవారం నారాయణరెడ్డి. వెంకట్ రెడ్డి. రాజిరెడ్డి. సాయిరెడ్డి. పండరి. హన్మాజిపేట సాయిలు. రాజు. పరిమి హనుమాన్లు .కామప్ప. అంబేద్కర్ సంఘం గ్రామ పెద్దలు మాధరి శివయ్య .పి భూమయ్య .సంగయ్య గుప్త. సాయిలు. శెట్లూరు సాయిలు. తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment