Home తాజా వార్తలు అయ్యప్ప స్వామి ఆలయంలో భిక్ష

అయ్యప్ప స్వామి ఆలయంలో భిక్ష

by Telangana Express

బోధన్ రూరల్,డిసెంబర్25:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కొనసాగుతున్న భిక్ష కార్యక్రమం బుధవారం నాటికి 43వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి, సన్మయ్, బి.వెంకట్రావు,సి. చంద్రకళ వెంకటేశ్వరరావు, పి. చేతన్, జి. శ్రీనివాస్, సురేష్ గౌడ్ లు అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం నిర్వహించారు.

You may also like

Leave a Comment