బోధన్ రూరల్,మార్చ్11:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఈనెల 12వ తేదీన బోధన్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గల ఐశ్వర్య వినాయక మందిరం ఐదవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ఎం.ఎఫ్ రాజు, సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, హోమం, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
12న ఐశ్వర్య వినాయక ఆలయ వార్షికోత్సవ వేడుకలు
47