Home తాజా వార్తలు మోహన్ బాబుపై చర్యలు చేపట్టాలి

మోహన్ బాబుపై చర్యలు చేపట్టాలి

by Telangana Express

కామారెడ్డి, డిసెంబర్ 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
అయ్యప్ప మాలలో ఉన్న జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించిన ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు చేపట్టాలని టీజేఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల నీలకంఠం, టీజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.రాజేందర్ నాథ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం రాత్రి వారు మీడియాతో మాట్లాడుతూ.. అయ్యప్ప మాలలో మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఇది అమానవీయ ఘటన అని వెంటనే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు

You may also like

Leave a Comment