వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ
వీణవంక, జనవరి 19( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామస్థుడైన డుకిరే రాజు తండ్రి నర్సింగరావు,32సం.రాలు, ఆరే అనునతడు శుక్రవారం ఉదయం 9 గంటలకు , వరినారు మోసే కూలీ పనికి వెళ్లి, వరినారు మొస్తుండగా ప్రమాదవశాత్తు పొలములో బురదలో బోర్లబొక్కల పడి, ఊపిరి ఆడక అక్కడికక్కడే చనిపోయినాడని మృతుని భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనదని, వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ తెలిపారు.