మార్చ్3( తెలంగాణ ఎక్స్ ప్రెస్)………..……………………. నర్వ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో కలసి చదువుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఆదివారం ఒకచోట కలుచుకున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు 1998 1999 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఘనంగా నిరూపించారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అధ్యాపకులు పూర్వపు ఉపాధ్యాయులు బ్రహ్మయ్య రామ్ రెడ్డి భాస్కర్ సింగ్ సత్యనారాయణ రెడ్డి చెన్నయ్య ప్రస్తుత ఇంచార్జి హెచ్ఎం రాజేష్ లను పూర్వపు విద్యార్థులు ఎం శంకర్ వై రాఘవేందర్ రెడ్డి సుదర్శన్ ఎండి రఫీ హనుమంత్ రెడ్డి కే విజేందర్ జి వేణు కుమార్ బాలరాజు సుమలత రాధా అమృత తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
93