బోధన్ రూరల్, జనవరి 23:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) సాలురా మండల కేంద్రానికి స్పెషల్ బస్సు నడపాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సమయానికి బస్సులు లేకపోవడంతో పాఠశాల, కళాశాలలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్పెషల్ బస్సు వేయాలని డిమాండ్ చేశారు.
సాలురా కు స్పెషల్ బస్సు నడపాలి
52
previous post