Home తాజా వార్తలు బీసీ ఉద్యమానికి మద్దతు ప్రకటించి మాట మార్చిన ఎమ్మెల్సీ కల్వకుంట కవిత

బీసీ ఉద్యమానికి మద్దతు ప్రకటించి మాట మార్చిన ఎమ్మెల్సీ కల్వకుంట కవిత

by Telangana Express

బీసి కులాల ఉద్యమ పోరాట సంఘం మహిళా నాయకురాలు కోడూరి లీలావతి ప్రజాపతి

మంచిర్యాల, జనవరి 19, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): బీసీ ఉద్యమానికి మద్దతు ప్రకటించి మాట మార్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారని, శుక్రవారం బీసీ కులాల ఉద్యమ పోరాట సమితి నాయకురాలు ప్రజాపతి అన్నారు. ఈ సందర్భంగా
మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 26న జలవిహార్ లో బీసీ సంఘం సమావేశానికి మద్దతు ఇస్తున్నట్టుగా కల్వకుంట్ల కవిత ఒక సమావేశంలో ప్రకటించారన్నారు. బీసీ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనీ, కులగణన చేపట్టాలి అని పదేళ్ల క్రితమే బి ఆర్ యస్ ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. బీసీల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఏ రాష్ట్రంలో లేనట్లుగా బీసీల కోసం పథకాలు అమలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కీలక భేటీ* హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో సమస్యల పరిష్కారాల గురించి ప్రస్తావించారు. చట్టసభల్లో బీసీ మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు కులగణన చేపట్టాలన్న డిమాండ్ తో సెప్టెంబర్ 26వ తేదీన జలవిహార్ లో బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆనాడు ప్రకటించారన్నారు. అప్పటి వైఎస్ఆర్ సీపీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యి బీసీల అంశాలపై ఆ సమయంలో చర్చలు జరిపారు. ఆ సమావేశంలో తొలి మాజీ ఎం బీ సీ చైర్మన్, తాడూరి శ్రీనివాస్, తదితరులు వున్నారు. హడావుడి చేసిన బీఆర్ఎస్ ఎంఎల్ సీ కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటన ఉండటముతో అక్టోబర్ మొదటివారంలో ఏర్పాటు చేస్త

You may also like

Leave a Comment