(తెలంగాణ ఎక్స్ ప్రెస్)26/11/24
భైంసా మండలము కేంద్రం లోని
దేగామ్ గ్రామం లోని పోచమ్మ మందిరం ప్రకన్న 18 వ నారి కెళ మహాపడి పూజ మహచోవాహం పూర్తి చేసుకున్నారు కడ్తల్ ధర్మ శాస్త్ర ఆలయ గురు స్వామి శ్రీ నర్సారెడ్డి గారి దివ్య్య అశిశులతో శ్రీ మెగా రాజు శర్మ గురు స్వామి మరియూ మంత్రి సాయినాథ్ గురు స్వామి వారి కరకములచే ఇ కార్యక్రమంలో అప్పం శ్రీనివాస్ రెడ్డి గురు స్వామి పడి పూజనిర్వ హకులు ఏనుగు చంద్ర శేఖర్ రెడ్డీ మరియూ బొబ్బిలి శ్రీనివాస్ ఠాకూర్ సంతోష్ ఏనుగు సాయి నవీన్ రెడ్డీ సాహెబ్రావ్ పాటిల్
కన్యసామి అ య్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహిం చారు.

గురుస్వాములు , ఆధ్వర్యం లో అయ్యప్ప స్వామి విగ్రహాని కి పాలు, నెయ్యి, వివిధ రకాల పువ్వులతో ప్రత్యేకంగా అలంక రించారు. స్వామియే శరణం.. అయ్యప్ప శరణం అంటూ స్వా ములు భక్తి గీతాలను ఆలపిం చారు. ఈ పడిపూజ కార్యక్ర మానికి మండల కేంద్రమైన ముధోల్ తో పాటు ఆయా గ్రా మాల నుండి అయ్యప్ప స్వా ములు పెద్ద ఎత్తున పాల్గొన్నా రు. అనంతరం మహా పడిపూ జ కార్యక్రమానికి వచ్చిన స్వా ములందరికీ బిక్షాను ఏర్పాటు చేశారు.ఈ పడిపూజలో స్వా ములు తోపాటు అ య్యప్పస్వాములు పాల్గొన్నా రు.

విలేకరులు కావలెను.* *అనుభవజ్ఞులైన జర్నలిస్టుల* *సారధ్యంలో వెలుబడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిన ఏకైక పత్రిక* *(తెలంగాణ ఎక్స్ ప్రెస్) తెలుగు దినపత్రిక**తెలంగాణ రాష్ట్రం లో ఆసక్తిగల అభ్యర్థుల కై నిరీక్షణ.**అనుభవజ్ఞులకు ప్రాధాన్యం అలాగే నూతన అభ్యర్థుల కి అవకాశం కల్పించబడును.**ఈ క్రింది జిల్లాలకు బ్యూరో ప్రతినిధులు కావలెను**1. అదిలాబాద్ జిల్లా**2. నిర్మల్ జిల్లా**3.కొమరం భీమ్ జిల్లా**4.మంచిర్యాల జిల్లా**5.జగిత్యాల జిల్లా**6.నిజామాబాద్ జిల్లా**7.కామారెడ్డి జిల్లా**8.రాజన్న సిరిసిల్ల జిల్లా**9.పెద్దపల్లి జిల్లా**10.జయ శంకర్ జిల్లా**11.కరీంనగర్ జిల్లా**12.మెదక్ జిల్లా**13.సంగారెడ్డి జిల్లా**14.వికారాబాద్ జిల్లా**15.రంగారెడ్డి జిల్లా**16.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా**17.హైదరాబాద్ జిల్లా**18.యాదద్రి భోనగిరి జిల్లా**19.జనగాం జిల్లా**20.హన్మకొండ జిల్లా**21.ములుగు జిల్లా**22.వరంగల్ జిల్లా**23.మహబూబాబాద్ జిల్లా**24.ఖమ్మం జిల్లా**25.సూర్యాపేట జిల్లా**26.నల్లగొండ జిల్లా**27.నాగర్ కర్నూల్ జిల్లా**28.మహబూబ్నగర్ జిల్లా**29.నారాయన్పెట్ జిల్లా* *వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా* *తెలంగాణ ఎక్స్ ప్రెస్ తెలుగు దినపత్రిక హైదరాబాద్* **ఎడిటర్ &* *పబ్లిషర్* *చింతల .నీలకంఠం ముదిరాజ్* *సంప్రదించవలసిన* *నంబరు నంబర్* *9010002679* *డైరెక్టర్ చింతల ప్రణీత్* + *91 93814 35133**