ముధోల్:04నవంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండలంలోని బోరిగాం గ్రామంలో బీజెపి పార్టీ కార్యకర్తలు గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని శనివారం ని ర్వహించారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి లక్ష్మీనర్సాగౌడ్,దత్తు రాం పటేల్ ను న్యాయవాది ఎమ్మడి సు దీర్ బాబు ఘనంగా శాలువాతో సన్మానించారు. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పవర్ రామారావు మద్దతును ఇవ్వాలని జెడ్పిటిసి కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు తదితరులున్నారు
మాజీ జెడ్పిటిసీకి ఘన సన్మానం
63
previous post