ముధోల్:20డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా సంజీవ్ కుమార్ ఇటీవలే బాధ్యతలను చేపట్టారు.దీంతో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి మిఠాయిలను తినిపించారు.ఈ సందర్భం గా ఎస్సై మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమం లో
ప్రేమ్ నాథ్ రెడ్డి,పతంగి కిషన్, ఆ, అబ్దుల్ వహాజ్, బాబా య్,జామిల్ హైమద్, ఆయజ్, నజిమ్.పోతారెడ్డి తదితరులున్నారు
