Home తాజా వార్తలు సమాజ సేవకునికి వరపూజలో నూతన వధ వరుల చేత ఘనంగా సన్మానం

సమాజ సేవకునికి వరపూజలో నూతన వధ వరుల చేత ఘనంగా సన్మానం

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 22/12/24
భైంసా పట్టణం లోని
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ చైర్మన్ డాక్టర్ సాప పండరి పలు సామాజిక సేవలో చురుకుగా పాల్గొనడమే కాకుండా ఇటీవల”భారత్ సేవ్ పురస్కార్ అవార్డు” అందుకున్న సందర్భంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కుబీర్ నందు సీతావార్ శ్రీలత-రాజారాం కూతురు అనూష,రకొండే సంగీత-గోవింద్ గార్ల కుమారుడైన వినీత్ వరపూజ సందర్భంగా నూతన వధూరవరుల చేత సామాజిక సేవకుడు డాక్టర్ సాప పండరి దంపతులకు ఇరు కుటుంబాల వారు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వధూవరుల తల్లిదండ్రులు, బంధువులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment