Home తాజా వార్తలు జాకోరా సొసైటీలో మార్పు మొదలయింది

జాకోరా సొసైటీలో మార్పు మొదలయింది

by Telangana Express

కామారెడ్డి జిల్లా /బాన్సువాడ మండల్ మార్చ్ 7 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

వర్ని మండలం జాకోర సొసైటీ పరిధిలో సంఘ సభ్యులకు రుణమాఫీ అయిన రైతులకు 19 మందికి 1758000,వెలా రూపాయిలు సొసైటీ చైర్మన్ బర్దావల్ దశరథ్ బ్యాంకు మేనేజర్ అవినాష్ చేతుల మీదుగా అందజేయడం అయినది ఈ కార్యక్రమంలో
వర్ని మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సురేష్ బాబా , ఎస్ఎన్ పురం మాజీ సొసైటీ చైర్మన్ నేమాని వీర్రాజు ,డైరెక్టర్లు నా రెడ్ల చిన్న సాయిలు, బంజ గంగారం , సొసైటీ సెక్రటరీ రామకృష్ణయ్య , సొసైటీ పరిధిలోని రైతులు వర్ని మండల యూత్ నాయకులు పృద్వి , చింటూ ,బాన్సువాడ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జి బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్ పాల్గొనడం జరిగింది

You may also like

Leave a Comment