వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ.
వీణవంక,జనవరి 23( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామస్థులైన చిన్నాల గట్టయ్య, శ్రీను, రాజు, సమ్మవ్వలు అందరూ కలిసి భూమిలోకి వచ్చి, జనవరి 20న మధ్యాహ్నం 2 గంటలకు అక్రమంగా ప్రవేశించి వ్యవసాయ బావి కరెంట్ వైరు, కట్ చేసి,పీజులు,స్టాటర్లు మొత్తము పాడు/డ్యామేజ్ చేసినారని చిన్నాల తిరుపతి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయనైనదని, వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ తెలిపారు.