Home తాజా వార్తలు వివాహ ముహూర్తం నిశ్చయించుకుని, వివాహం వద్దని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

వివాహ ముహూర్తం నిశ్చయించుకుని, వివాహం వద్దని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

by Telangana Express

వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ..

వీణవంక, జనవరి 30( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి)

ఉమ్మడి కరీంనగర్ పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెంది మున్నూరు కాపు అయిన గాండ్ల శ్రావణ్ కుమార్ ( 29) తండ్రి నారాయణ అను అతను,నన్ను పెళ్లి చేసుకుంటానని, సుమారు 2 సం. రాల క్రితం నిశ్చయించుకొని , వచ్చే నెల ఫిబ్రవరి 11వ తేదీన పెళ్లి నిర్ణయించుకొని పెళ్లి కార్డులు పంచుకున్న తర్వాత తనను పెళ్లి చేసుకొనని, వేరే ఆమెను చేసుకుంటానని, నన్ను మోసం చేసినాడని అతని ని,అతని తల్లిదండ్రులు అయిన నారాయణ, రాజేశ్వరీ ల ప్రోత్సాహము తో నన్ను మోసం చేసినాడని అపరాధ అంజలి తండ్రి కుమార్, 24 సం. రాలు, మామిడాలపల్లి గ్రామముఅనునామే ఫిర్యాదు మేరకు ముగ్గురి పైన కేసు నమోదు చేయనైనదని, వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ తెలిపారు.

You may also like

Leave a Comment