ముధోల్:15డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఇటీవలే బాధ్యతలను చేపట్టిన ఎస్సై సంజీవ్ కుమార్ ను ఆది వారం ముధోల్ గ్రామ పెద్దలు, యువకులు మర్యాదపూర్వకం గా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కో సం మీ సేవలు అమూల్యమైన వని,ప్రజా సమస్యల పరిష్కా రానికి న్యాయ పరంగా కృషి చే యాలని ఎస్సైని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప స ర్పంచ్ గడ్డం సుభాష్ ,ఈడే పో ల్ల లస్మన్న, ముత్యలోల్ల శంకర్, ధర్మజోళ్ల శంకర్,మహేందర్, సంజీవ్, కీర్తీ,సురేష్,విజయ్, భాస్కరోళ్ళ లావన్,కిరణ్, షా బాజ్, ఆరిఫ్, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు
