Home తాజా వార్తలు ఈటెల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన జవహర్ నగర్ కార్పొరేషన్ బిజెపి లీడర్లు…

ఈటెల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన జవహర్ నగర్ కార్పొరేషన్ బిజెపి లీడర్లు…

by V.Rajendernath

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ జులై 5:(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ లోని బిజెపి మరియు వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు రంగుల శంకర్ నేత, కమల్, సునీల్ నేత, మల్లేష్ గౌడ్, శివ కేశవ్, వేపుల సన్నీ, రాఘవేంద్ర చారి, శ్రావణ్ కుమార్ పటేల్, వీర్ల బుజ్జి, సంగ గణేష్, శ్రీనివాస్ రెడ్డి, బొమ్మ యాదగిరి, గిరికత్తుల వెంకన్న, ముచ్చర్ల యాదగిరి, మేకల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment