Home తాజా వార్తలు మహాత్మా జ్యోతిరావు పూలే  వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు*

మహాత్మా జ్యోతిరావు పూలే  వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు*

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ ప్రతినిధి నవంబర్ 27

సమాజంలో సమానత్వం, విద్య, మహిళా సాధికారత, అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా వారి సేవలు స్మరిస్తూ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు రాజేంద్ర నగర్ లోని వారి విగ్రహానికి పూలమాల వేసి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ నయీం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి గారు, శ్రీ యాదయ్య జ్యోతిరావుపులే కమిటీ మాజీ చైర్మన్ గారు మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment