Home తాజా వార్తలు బాయ్స్ యూత్ దుర్గామాతఆధ్వర్యంలో అన్న ప్రసాదం వితరణ చేసిన చింతల యాదగిరి వరలక్ష్మి చింతల నీలకంఠం

బాయ్స్ యూత్ దుర్గామాతఆధ్వర్యంలో అన్న ప్రసాదం వితరణ చేసిన చింతల యాదగిరి వరలక్ష్మి చింతల నీలకంఠం

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి సెప్టెంబర్ 28

కామారెడ్డి పట్టణంలోని గొల్లవాడ పెద్దమ్మ గల్లి లో గల బాయ్స్ యూత్ దుర్గామాత వద్ద కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దుర్గామాత శరణ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా చింతల యాదగిరి వరలక్ష్మి గార్ల కుమారుడైన చింతల నీలకంఠం ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గొల్లవాడ పెద్దమ్మ గల్లి ఇస్లాంపుర బర్కత్పురా ప్రాంతాలలో ఉన్నటువంటి భక్తులు సుమారు 600 వరకు అన్నదాన ప్రసాద స్వీకరించారు ఈ కార్యక్రమంలో
శ్రీశేలం
ఆంజనేయులు
రంజిత్
సందీప్
ప్రమోద్
రాజేష్
ప్రసాద్
హరీష్
భాను
శ్రీనాథ్
యు.సాయి
నవీన్
నితిన్
రాహుల్
నర్సింలు

You may also like

Leave a Comment