భైంసా ఆగస్టు 01
తెలంగాణ ఎక్స్ ప్రెస్
బైంసా పట్టణంలోని ప్రతి వార్డులో రోడ్ల సమస్య నీటి సమస్య లైట్ల సమస్య నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫయాజ్ హైమద్ కి వినతి పత్రం బిజెపి భైంసా టౌన్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది రానున్న పండుగ దృష్ట ఇప్పుడే రోడ్ల సమస్య తీర్చే బాగుంటుందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా పనులు ప్రారంభిస్తామని తెలియజేయడం జరిగింది వీరిలో బిజెపి టౌన్ అధ్యక్షులు రావుల రాము బిజెపి ప్రధాన కార్యదర్శి.డి శ్రీకాంత్ ఉప గాలి రాజన్న బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ ముళ్ళ వార్ అనిల్ మాజీ కౌన్సిలర్ అల్లెం దిలీప్ టౌన్ సెక్రెటరీ సందుల శంకర్ బిజేపి యువ నాయకులు న్యామతాబాద్ లింగోజి కసరోల్ల ప్రవీణ్ పాల్గొన్నారు
