Home తాజా వార్తలు బి ఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోనికి, ఎమ్మెల్యే మట్ట రాగమయి సమక్షంలో భారీగా చేరికలు : హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు:

బి ఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోనికి, ఎమ్మెల్యే మట్ట రాగమయి సమక్షంలో భారీగా చేరికలు : హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు:

by Telangana Express

సత్తుపల్లి, ఆర్ సి,జులై 22,(తెలంగాణా ఎక్స్ ప్రెస్): సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో టిఆర్ఎస్ కంచుకోటగా 10 సంవత్సరాలు ఏకధాటిగా ఉన్న గ్రామం. అయినప్పటికీ, కానీ విని ఎరుగని ఊహించని రీతిలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది.కాంగ్రెస్ యొక్క సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి చూసి, భారీగా యువత పార్టీలో చేరడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఉచిత బస్సు, 500 కే గ్యాస్, రైతు రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, ఉచిత విద్యుత్,ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలు ఆకర్షితులై, కాంగ్రెస్ లొ చేరటం జరిగింది. మాట ఇస్తున్న చెల్లెలు అక్కలు కాంగ్రెస్ పార్టీ పై నమ్మకముతో ఓటు వేసి గెలిపించిన, మీకు నమ్మకం నిలబెట్టేలా సంక్షేమ పాల అందిస్తుంది మన ప్రజా ప్రభుత్వం. ఎమ్మెల్యే రాఘమయీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ,సిద్దారం గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్. మరియు వార్డ్ నెంబర్లు, గద్దల రామకృష్ణ. తడికముల్ల ప్రసాద్, కిన్నెర రాంబాబు. కొండా వినయ్, వెంకటేశ్వరమ్మ,కాంగ్రెస్ నాయకులు గొల్లమూడి మధుబాబు,మట్టా చెన్నారావు.మరిడి రామారావు,గుత్తా వసంతరావు, మొరంపూడి గోపాలకృష్ణ, చల్లగుల్ల నరసింహ రావు, శివ వేణు, కమల్ పాషా, గాదె చెన్నారావు, కాంగ్రెస్ కార్యకర్తలు,మహిళలు, పెద్దలు గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment