మిర్యాలగూడ జనవరి 8 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ పట్టణంలోని గీతా మందిర్ లో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ దేవస్థానం లో అధ్యయనోత్సవ సహిత ధనుర్మాస మహోత్సవలు భాగంగా ఈనెల 10వ తేదీన (శుక్రవారం) రోజున వైకుంఠ ఏకాదశి మహోత్సవం ప్రత్యేక పూజలలో పాల్గొవాలని కోరుతూ మిర్యాలగూడ సబ్ కలెక్టర్
నారాయణ్ అమిత్ కు ఆహ్వాన పత్రికను అందజేస్తున్న గీతా మందిర్ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య సభ్యులు.యాదగిరి.ప్రసాద్ లు బుధవారం అందజేశారు.
