Home తాజా వార్తలు దొండపాడు లో శ్రీ విష్ణు విద్యానికేతన్ సైన్స్ ఫెయిర్

దొండపాడు లో శ్రీ విష్ణు విద్యానికేతన్ సైన్స్ ఫెయిర్

by Telangana Express

చింతలపాలెం డిసెంబర్ 31 తెలంగాణ ఎక్స్ ప్రెస్

సూర్యాపేట జిల్లా చింత లపాలెం మండల కేంద్రం లోని శ్రీ విష్ణు విద్యానికే తన్ స్కూల్లో సైన్స్ ఫైర్ కార్యక్రమం చాలాఘగా జరిగింది ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు ఎల్ ఎంసి చైర్మన్ జిఎన్ బి రావు చింతలపాలెం ఎం ఈఓ శ్రీనివాస్ రావు సెక్ర టరీ పద్మ సింగ్ పాటిల్ పలువురు పెద్దలు మా ట్లాడుతూ విద్యార్థిని వి ద్యార్థులుసైన్స్ పట్ల మం చి అవగాహన నేర్చుకో వాలని సైన్స్ పట్ల మంచి ఇంట్రెస్ట్ కలిగించుకోవా లని అన్నారు మైన్స్ ప్రొ డక్షన్ ఎలక్ట్రి కల్ జిఎం యంసిసి హెడ్ రామ్మూ ర్తి శ్రీ విష్ణు విద్యానికేతన్ స్కూల్ ప్రి న్సిపాల్ కే సం గీత ఉపాధ్యాయుని ఉ పాధ్యాయులు విద్యార్థి ని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

You may also like

Leave a Comment