బిచ్కుంద జనవరి 10:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో వైస్ చైర్మన్ శంకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ విట్టల్ రెడ్డి, మండల అధ్యక్షుడు గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నాగనాథ్, సాయిని అశోక్ డైరెక్టర్, వాజిద్ నగర్ ఎంపిటిసి సాయిలు, మునీర్, సురేష్ గొండ, యోగేష్, బాలకృష్ణ, బసవరాజ్ ,గంగారాం సార్, మార్కెట్ డైరెక్టర్ పండరి జాదవ్, ఖలీల్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

