Home తాజా వార్తలు ఘనంగా లోటస్ స్కూల్స్ చైర్మన్ వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలు హాజరైన పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్

ఘనంగా లోటస్ స్కూల్స్ చైర్మన్ వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలు హాజరైన పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్

by Telangana Express

మిర్యాలగూడ డిసెంబర్ 31 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు లోటస్ స్కూల్స్ చైర్మన్ బొడ్డుపల్లి వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం స్థానిక అశోక్ నగర్ లోని లోటాస్ స్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్త కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్ ముఖ్యఅతిథిగా హాజరై నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. వరప్రసాద్ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు, స్కూల్స్ ఉపాధ్యాయులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అభ్యాస్ విద్యాసంస్థల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి మిర్యాలగూడ
డివిజన్ ట్రాస్మా అధ్యక్షులు కందాల శ్రీనివాస్ చారి, డౌహిల్ హై స్కూల్ కరస్పాండెంట్ సాయి శ్రీనివాస్, భారత్ హై స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ ఖాన్, ఎస్వీ మోడల్ హైస్కూల్ కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్, చార్లీ, బిఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షులు దినేష్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment