Home తాజా వార్తలు బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన.

బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన.

by Telangana Express

*మాజీ ఎమ్మెల్యే జి విట్టల్ రెడ్డి*

లోకేశ్వరం డిసెంబర్ 29
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామంలో ఇటీవల మరణించిన మాజీ ఎంపీపీ భోజన్న,యొక్క అన్నయ్య ఎర్ర సాయన్న, కుటుంబ సభ్యులను ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి విట్టల్ రెడ్డి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అధైర్య పడవద్దు అండగా ఉంటామన్నారు. వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు

You may also like

Leave a Comment