చింతలపాలెం డిసెంబర్ 29 తెలంగాణ ఎక్స్ ప్రెస్
సూర్యాపేట జిల్లా చింత లపాలెం మండలంలోని తమ్మవరం గ్రామానికి చెందిన లిషిత రెడ్డి ఇం డియా శ్రీలంక దేశాలకు తమిళనాడు వేదికగా ఆదివారం జరిగిన త్రో బాల్ ఆటలో భారత మహిళా జట్టు ఘన వి జయం సాధించింది ఇం డియా జట్టుకు చింతల పాలెం మండల పరిధి లోని కొత్తూరు గ్రామానికి చెందిన అన్నపురెడ్డి లిషి త రెడ్డి ఎంపికై ఇండియా తరఫున ఆడి విజయాని కికారణమైందిఇండియా తరఫున ఆడి గెలిచినం దుకు కుటుంబసభ్యులు గ్రామస్తులు మండల ప్ర జలు అభినందించారు ఈమె విద్యాభ్యాసం 1 నుండి 10 వ తరగతి వ రకు సీతామెమోరియల్ స్కూల్ నందు ఇంటర్ హైద్రాబాద్ కొండపూర్ లోని శ్రీ చైతన్య కళాశాల నందు బీటెక్ మేడ్చల్ జి ల్లాలోనీ సిఎంఆర్ కళా శాల నందు ప్రస్తుతం వి ద్యాభ్యాసం కొనసాగిస్తు న్నది కాలేజ్ తరఫునఎం పికై భారత జట్టుకు ఆడి చిన్నప్పటి నుండి త్రో బా ల్ పై ఎక్కువ ఆసక్తి చూ పిందని తల్లి దండ్రులు అన్నాపురెడ్డి గోవర్ధన్ రెడ్డి & శిల్ప తెలిపారు ఇండియా తరఫున ఆడి గెలిచినందుకు చాలా గ ర్వ కారణంగా ఉందన్నా రు స్నేహితులు ధన్యవా దాలు తెలియజేశారు

