ముధోల్:29డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ముధోల్ మండలంలోని చించాల శ్రీ శివ మార్కండేయ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షునిగా దొడ్డికింది సర్వేశ్, ఉపా ధ్యక్షులుగా గట్టుపల్లి కమలాకర్ జా యింట్ క్యాషియర్ లుగా గట్టుపల్లి రమేష్ ,గోనె సాయినాథ్ ,సభ్యులుగా గోనె లక్ష్మణ్, గట్టుపల్లి పోశెట్టి, గట్టు పల్లి విట్టల్ ,గట్టుపల్లి భూలోకం, గట్టు పల్లి రవి, గంగాధర్, అంజయ్య, ప్రవీల ను ఎన్నుకున్నారు. దీంతో నూతనంగా ఎన్నుకోబడిన సంఘ సభ్యులు మా ట్లాడుతూ సంఘ అభివృద్ధికి పాటు పడతామన్నారు.
