బాన్సువాడ డిసెంబర్ 25
తెలంగాణ ఎక్స్ ప్రెస్
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలు వివాహది శుభకార్యలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు.
మోస్రా మండలం కేంద్రంలోని రెడ్డి సంఘం పంక్షన్ హాల్ లో మోస్రా వాస్తవ్యులు శ్రీమతి గుత్పే నిలా – జనార్ధన్ గార్ల కుమారుడు వివాహానికి హాజరై నూతన వధూవరులు అరవింద్ – సంద్య లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు
బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో పంక్షన్ హాల్ లో పోచారం వాస్తవ్యులు శ్రీమతి మోతుకూరి లింగమని – రాజగౌడ్ గార్ల కుమార్తె హాజరై కావేరి – గజనంద్ గౌడ్ లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు
బాన్సువాడ మండలం బుడిమీ వాస్తవ్యులు శ్రీమతి నర్వ శాంత – నర్వ జీవన్ ముదిరాజ్
గార్ల కుమారుడు ప్రశాంత్ కుమార్ – లవ్య శ్రీ లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
కొయ్యాగుట్ట పి ఆర్ గార్డెన్ లో బాన్సువాడ వాస్తవ్యులు మద్దికోట లక్ష్మణ్ కుమార్తె నిచితార్థతానికి హాజరై శరణ్య – హర్షవర్ధన్ లను ఆశీర్వదించి శుభాకాంక్షలు
గాంధారి మండలం వేంకటాపూర్ గ్రామ వాస్తవ్యులు బంజారా సేవాసంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బద్యానాయక్ రాథోడ్ కుమార్తె నిచ్చిర్థాతానికి హాజరై దివ్య భారతి – ధన్ రాజ్ లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు
ఆయా మండలాల పరిధిలోని ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
