జోగిపేట్ డిసెంబర్ 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని జోగిపేట బిజెపి పార్టీ కార్యాలయంలో అటల్ బిహారి వాజ్ పేయ్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం రామ్సన్పల్లి గ్రామం వద్ద అనాధ శరణాలయం, ఉన్న అనాధలకు మిగతా వారికి పండ్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్, ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, అణువణువు దేశభక్తి తన వంతు పేద ప్రజలను రక్తి మంచితనమే తన శక్తి, జఠిల సమస్యను సైతం ఓర్పుగా పరిష్కరించే వ్యక్తి సుపరిపాలన దురంధరుడు అందరూ అభిమానించే నిత్య చైతన్య తేజో భాస్కరుడు, నవ శకానికి నాంది పలికిన యోధుడు మృదు భాషి, స్థిత ప్రజ్ఞత కలిగిన రుషి, దేశం కోసమే జీవించిన తాపసి, నిష్కలంక దేశభక్తుడు నిరంతబర సాధితుడు, సంస్కరణాల అధ్యాయుడు, మాజీ ప్రధాన మత్యులు అణురులు భారతమాత ముద్దుబిడ్డ జాతీయవాద దురంధరుడు భారతరత్న మాజీ ప్రధాని బిజెపి, కురవృద్ధుడుగా, పార్టీ తొలి అధ్యక్షుడిగా కీర్తి దండించిన మహానేత, క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా రాజకీయాల్లోకి, ఐరిస సభలు హిందీలో ప్రసంగించిన తొలి భారతదేశ వ్యక్తిగా గుర్తింపు, ఆయనను ప్రధానమంత్రిగా బిజెపి కురవృద్ధుడిగా, పార్టీ తొలి అధ్యక్షుడిగా కీర్తి గడించిన మహానేత వాజ్పేయి గారు అని అన్నారు, అటల్ బిహారీ వాజ్ పేయ్ గారిని ఆదర్శంగా తీసుకొని యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు, ఈ కార్యక్రమంలో, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్, ప్రభాకర్ గౌడ్, జేస్వాల్ ప్ర బాత్ కుమార్, పట్టణ అధ్యక్షులు శివశంకర్, గాజుల అనిల్, ఆంజనేయులు యాదవ్, మ్యాదరి పాపయ్య, కట్టు రవికుమార్, గడ్డమీది రాజు, హరీష్, భూమయ్య, రమేష్, పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
