ముధోల్:24డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మతిస్థిమితం లేని వ్యక్తిని 100 డయ ల్ తో కుటుంబ సభ్యుల చెంతకు చేరినట్లు ఎస్సై సంజీవ్ కుమార్ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం మండల కేంద్రమైన ముధోల్ మతి స్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తి ని కాలనీవాసులు గమనించారు. దీం తో 100 డయల్ చేయడంతో బ్లూ కో ల్డ్ సిబ్బంది తక్షణమే చేరుకొని మతిస్థి మితం లేని వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. నూతన సాంకేతిక నై పుణ్యంతో వ్యక్తి చిరునామాను తెలు సుకొని కుటుంబీకులకు అప్పగించామ న్నారు.గత రెండు నెలల నుండి వెతు కుతున్న దొరకలేదని కుటుంబీకులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భం గా ఎస్సై సంజీవ్ కుమార్, బ్లూ కోల్ట్ సిబ్బంది రామకృష్ణ,నాగేష్ లను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.
