తెలంగాణ ఎక్స్ ప్రెస్ 24/12/24
భైంసా మండలంలోని, కేంద్రం లోని వానల్పాడ్ గ్రామం లోని భారతీయ బౌద్ధ మహాసభ నూతన సంవత్సర 2025వ క్యాలండర్ బి. ఎస్. ఐ. భైంసా మండల శాఖ అధ్యక్షులు ఆం డే జనార్ధన్ ఆద్వర్యంలో గ్రామా బౌజన నాయకులలో కల్సి విడుదల చేసారు.ఈసందర్భంగా, జనార్ధన్ మట్లాడుతూ, జనవరి నెల నుంచి వచ్చే 2026. వ ఏ డది వరకు బౌజనా పితామహులజన్మ దినాలు కేలండర్ నందు పొదపర్చడం, జరిగినది. కావున బౌజాన నాయకులుబాధ్యత గా కేలండర్ ను తీసుకొని, బహుజనమహనీయుల చరిత్రను తెస్సుకొని భవిషత్తు, లొ నేటియువతరానికి, ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. ఇకార్య క్రమంలో, గ్రామ వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాం కుమార్, ఏ. వై. ఎస్. సంఘం నాయకులు, రాహుల్, గంధం నారాయణ, సాయినాథ్, మానిక్, చండ్నె నారాయణ, దగ్దే భూషణ్,తదితరులు, పాల్గొన్నారు.
