ముధోల్:23డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ అక్షర పాఠశాలలో సో మవారం జాతీయ గణిత దినో త్సవం వేడుకలలో విద్యార్థిని, విద్యార్థులు ఘనంగా జరుపు కున్నారు.ఈ సందర్భంగా వి ద్యార్థులు తయారుచేసిన వివి ధ రకాల మ్యాథ్స్ వర్కింగ్ మో డల్స్, గణిత శాస్త్రం పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. పా ఠశాలలో ముందుగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూ లమాలవేసి నివాళులర్పించా రు. అనంతరం పాఠశాల ఆవర ణలో విద్యార్థులు ప్రదర్శించిన గణిత శాస్త్రం యొక్క మోడల్ ను పాఠశాలలోని విద్యార్థులు తిలకించారు. పాఠశాల ఆవర ణలో విద్యార్థులు శ్రీనివాస రా మానుజన్ నంబర్ 1729 ఆ కారంలో కూర్చోవడం అందరిని ఆకట్టుకుంది.దీంతో పాఠశాల డైరెక్టర్ జరికోట్ సుభాష్ మా ట్లాడుతూ శ్రీనివాస రామానుజ న్ గారి స్ఫూర్తిని గుర్తు చేసు కుంటూ విద్యార్థులు గణితం పై మక్కువను పెంచుకొవాలని సూచించారు. రామానుజన్ గణితాన్ని సులువుగా చేసే అ నేక పద్ధతులను తెలియజేయ డం పట్ల గణితాన్ని ఇష్టంగా చే యడంలో విద్యార్థులు ముం దుకు వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
