ముధోల్:23డిసెంబర్(తెలంగా ణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని ర బింద్ర పాఠశాలలో సోమవా రం జాతీ య రైతు దినోత్సవా న్ని విద్యా ర్థులు పాఠశా లలో ఘనంగా జరుపుకున్నా రు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపా ల్ అసంవార్ సాయినాథ్ మాట్లాడు తూ దేశానికి వె న్నుముక రైతు అని, దేశానికి అన్నం పెట్టడం కోసం అ హర్నిశలు కృషి చేసే రైతన్నకు కోటి వందనాలు పేర్కొన్నా రు. సైనికులు దేశానికి కాపాడే బాధ్యత తీసుకుం టే.. రైతు దేశాని కి అన్నం పెట్టే గొప్ప బాధ్యతను తీసుకోవడం గర్వించదగ్గ విషయం అన్నా రు.అనం తరం వి ద్యార్థిని,విద్యార్థులు రైతుల వేషధార ణలో వ్యవసాయ పంట పొలాలకు వెళ్లి రోజువారి రైతులు చేసే వ్యవసా య పనులను చేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాల కరస్పాండెంట్ రాజేందర్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
