*ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు..*
లోకేశ్వరం,డిసెంబర్ 22 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి,తనయుడు సాయినాథ్ మరియు హరికల వివాహం హైదరాబాద్ శామీర్ పెట్ లోని సప్తా కన్వెన్షన్ లో వివాహ వేడుకకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నాయకులతో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.వేడుకలో మాజీ మంత్రులు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్.జోగు రామన్న.శ్రీనివాస్ గౌడ్.మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య .మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, డాక్టర్ కిరణ్ కొమరేవార్,తో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నేతలు పాల్గొన్నారు.
