Home తాజా వార్తలు ఘనంగా శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు

ఘనంగా శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు

by Telangana Express

ముధోల్:21డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశా లలో ప్రపంచ మేధావి శ్రీనివాస రామా నుజన్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా రామానుజన్ చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా పాఠశాల సమితి కార్యదర్శి ధర్మపురి సుదర్శన్ మాట్లాడుతూ.. రామానుజన్ మన భారతదేశంలో పుట్టి ప్రపంచమంతా గణితంతో తన ప్రతిభను చాటి మనకు భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. విద్యార్థు లు వివిధ గణిత రూపాలను, పజిల్స్, ద్వారా రామానుజన్ సేవలను ప్రద ర్శించడం జరిగింది.అనంతరం విద్యా ర్థులు గణిత ప్రదర్శనలు, నృత్యాలు క్విజ్ లో పోటీలను నిర్వహించి, గెలు పొందిన విద్యార్థిని, విద్యార్థులకు బ హుమతులను అందజేశారు. దీంతో గణితం బోధించే ఆచార్యులను ఘనం గా శాలువాతో పాఠశాల సిబ్బంది స న్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠ శాల కార్యదర్శి కంది మానాజీ, సహా కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్ ,కమి టీ సభ్యులు దర్బార్ నవీన్, ప్రధానా చార్యులు సారథి రాజు ,అకాడమిక్ ఇంచార్జీ దేవెందర్ చారి,ఆచార్యులు విద్యార్థులు

You may also like

Leave a Comment