జోగిపేట డిసెంబర్ 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఆందోల్ నియోజకవర్గంలో మునిపల్లి మండలం కంకోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు, పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు, రూమ్ ,2 రేట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని పరిశీలించారు, కలెక్టర్ వెంట విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు.
