Home తాజా వార్తలు శత వర్శికోచవ సమావేశం జరిపించిన సి పి ఐ నిర్మల్ జిల్లా కామ్రేడ్ ఏస్ విలాస్

శత వర్శికోచవ సమావేశం జరిపించిన సి పి ఐ నిర్మల్ జిల్లా కామ్రేడ్ ఏస్ విలాస్

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 20/12/24
భైంసా బస్సు స్టాండ్ వద్ద సి పి ఐ శత వార్షికోత్సవ సమావేశం జరిగింది. ఈ సమావేశం నాకు కామ్రేడ్. ఎస్. విలాస్ సి పి ఐ జిల్లా కార్యదర్శి ముఖ్య అతిధి గా హాజరైనారు. మొదటగా సి పి ఐ పతకాన్ని కామ్రేడ్ ఎస్ విలాస్ ఆవిష్కరణ చేసినారు. కామ్రేడ్ ఎస్ విలాస్ మాట్లాడుతూ సి పి ఐ భారత దేశమ్ లో ని కాన్ పూర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో 26.12.1925 లో స్థాపించినరాని అన్నారు. భారత దేశానికి సంపూర్ణ స్వతతంత్రం, సోషలిసం ధ్యేయం తో ఏర్పడి అనేక కుట్ర కేసులు ఎదురుకున్నాడని అన్నారు. వంద ఏళ్లుగా సోషలిసం స్థాపనకు దున్నే వాడి దే భూమి, బ్యాంకు ల జాతీయకర్ణ, రాజబారణాల రద్దు వంటి కీలక నిర్ణయాలు సాధించ్చిందని అన్నారు. పార్లమెంట్ లో ప్రజల కొరకు అనేక సంక్షేమ చట్టాలు తేవడానికి కృషి చేసిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను, రైతు వైతిరేక చట్టాలను తెచ్చిందని వాటికీ ఉతిరేకంగా పోరాటం చేస్తుందని అన్నారు. సి పీ ఐ ని బలోపేతం చేయడం అవసరం అన్నారు లేని పక్షం లో అదని అంబానీ చేతిలో మోడీ ప్రభుత్వం పెడుతుందని అన్నారు.
కామ్రేడ్. యల్ ఆర్ ఉపాలి, జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ సి పి ఐ శత వార్షికోత్సవ సమావేశం నిర్మల్ జిల్లాలో భైన్సా నుండి ప్రారంభం ఈ రోజు చేశామని అన్నారు. 26 డిసెంబర్ న జిల్లా కేంద్రం లో ముగుస్తుందని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్య లో పాల్గొని విజయం వంతం చేయాలనీ అన్నారు.
ఈ కార్యక్రమం లో కామ్రేడ్. పి. ముత్యం సోమేశ్, విట్టల్, లతీప్ హాజీ, సత్వజీ, జావీద్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment