తెలంగాణ ఎక్స్ ప్రెస్ 20/12/24
ముఖ్యఅతిథిగా ఎమ్ ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు గైక్వాడ్ సాయినాథ్ ఝరి
రేపు తేదీ 21 /12/24. నిర్మల్ లో నీ ఏం ఎస్ ఫంక్షన్ హాల్లో ఈ సభ జరుగును కావున నిర్మల్ జిల్లా తానూర్ మండలం తో పాటు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులందరూ గ్రామ గ్రామం నుండి వేలాదిమందిగా తరలిరావాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నియోజకవర్గం నాయకులు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనగలరనీ గైక్వాడ్ సాయినాథ్ తెలపారు
తేదీ 21న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభ నిర్మల్ జిల్లా కేంద్రం లోని యం యస్ ఫౌంక్షన్ హాల్ నిర్వహించడం జరుగుతుంది
ముఖ్య అతిధులుగా మంద కృష్ణ మాదిగ పాల్గొంటారు ఇట్టి మహాసభకు ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా నుండి నిర్మల్ జిల్లా నుండి ముధోల్ నియోజకవర్గం నుండి మాదిగ విద్యార్థులు ఉపకులాల విద్యార్ధులు, నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
ఏబిసిడి వర్గీకరణ కోసం మనం ముప్ఫై సంవత్సరాల నుండి పోరాట చేసాం తెలంగాణ ప్రభుత్వం తొందరలోనే ఎస్ సి ల వర్గీకరణను వెంటనే అమలు చేయాలని కోరడం జరుగుతుంది.
