తెలంగాణ ఎక్స్ ప్రెస్ 17/12/24
భైంసా పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ యువకులు
ఎస్సీ రిజర్వేషన్ల వర్గకరణపైన సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేస్తున్నా సందర్బంగా మాదిగ, మాదిగ ఉపకులాలను మోసం చేయడమే అని తెలిపారు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణం కేంద్రం లోని అంబెడ్కర్ విగ్రహం వద్ద మాదిగ విద్యార్ధులతో సమావేశం నిర్వహించి కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మురళీకృష్ణ మాదిగ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు తీయటి మాటలు చెప్తూ మాదిగలకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు పిలుపునిచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వo పైన పోరాటం చేయడానికి మాదిగ విద్యార్థులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 21న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభ నిర్మల్ జిల్లా కేంద్రం లోని ఎమ్ ఏస్ ఫౌంక్షన్ హాల్ నిర్వహించడం జరుగుతుంది
ముఖ్య అతిధులుగా మంద కృష్ణ మాదిగ పాల్గొంటారు ఇట్టి మహాసభకు ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా నుండి మాదిగ విద్యార్థులు ఉపకులాల విద్యార్ధులు, నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్లోన్నారు ఏమ్ ఏస్ ఎఫ్ నిర్మల్ జిల్లా కన్వీనర్ అంబేకర్ సంజివు మాదిగ
మాదిగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అంబేకర్ సాయిచంద్ మాదిగ.మాదిగనాయకులు బలేరావు నంద కుమార్ ఎమ్ ఏస్ ఎఫ్ నాయకులు గోరేకర్ శంకర్ మాదిగ,కదం సాయినాథ్ మాదిగ,గర్లోలే సతీష్ మాదిగ,గడ్డం రాజు మాదిగ,శివ శంకర మాదిగ తదితరులు పాల్గొన్నారు
