జోగిపేట డిసెంబర్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై సంగారెడ్డి మండలం పసలవాదిలోని ఎమ్మెన్నార్ కళాశాల సిబ్బందిపై అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వ్యక్తం చేశారు, పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఆదివారం నాడు పరిశీలించారు, సెల్ ఫోన్ పెట్టుకునేందుకు వంద రూపాయలు వరకు వసూలు చేస్తున్నారని కొందరు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు, డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారని అక్కడ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు
