తెలంగాణ ఎక్స్ ప్రెస్ 15/12/24
భైంసా మండలము కేంద్రం లోని
దేగామ్ గ్రామం లోని శ్రీసాయిబాబా మందిరం లోని ముర్గ శిర నక్ష త్రమంలో కూడిన పౌర్ణమి రోజున దత్తత్రి అంగ రంగ వైభవంగా పలు గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు ఆదివారము దత్తత్రియ గ్రామం లోని ఊరేగింపు సాయంత్రం యాదు గంటలు కు ర్యాలీ తీస్తారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు విడిసి తది తరులు పలుగొన్నారు

