Home తాజా వార్తలు ఘనంగా దత్తాత్రేయ విగ్రహా ప్రతి స్థాపన మహోత్సవం

ఘనంగా దత్తాత్రేయ విగ్రహా ప్రతి స్థాపన మహోత్సవం

by Telangana Express

పాల్గొన్నా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహా దారుడు పోచారం . ఆగ్రో చైర్మెన్ కాసుల

..బాన్సువాడ ది శం బర్ 15..
..తెలం గాణ ఎక్స్ ప్రెస్..

కోటగిరి మండల పరిధిలోని బస్వపూర్ గ్రామంలో దత్త జయంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన దత్తాత్రేయ మందిరంలో వైభవంగా జరిగిన విగ్రహప్రతిష్టాపన మహోత్సవంలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ,రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ శ్రీ.కాసుల బాలరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి దత్తత్రేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలకు దత్తత్రేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment