లోకేశ్వరం డిసెంబర్ 14
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం మండలం
మండల స్థాయి మరియు నిర్మల్ జిల్లా స్థాయిలో జడ్పీఎస్ఎస్ రాజుర విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం వలన ఈనెల 14,15 మరియు 16 తేదీల్లో జరిగే సాంకేతిక శిక్షణ మరియు అభివృద్ధి కేంద్రం అదిలాబాదులో జరిగే రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు పాల్గొనడం జరుగుతుందని గైడ్ టీచర్ జి చంద్రశేఖర్ బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ జెడ్పిఎచ్స్ రాజురా తెలిపారు ఈ కార్యక్రమంలో పదవ తరగతి నుంచి సాయి తేజ, 9వ తరగతి నుంచి అమన్,8వ తరగతి నుంచి ఐయేషా, పాల్గొనడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
