నర్వ మండల్ డిసెంబర్ 14 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నర్వ మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన. టిఆర్ఎస్ నాయకులు తనీష్ మాజీ మంత్రి హరీష్ రావును కలవడం జరిగింది.
మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.నర్వ మండల టిఆర్ఎస్. మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి సింగల్ విండో చైర్మన్ ఎల్ శ్రీనివాస్ రెడ్డి. వైస్ చైర్మన్ లక్ష్మణ్ వారికి హరీష్ రావు సానుకూలంగా స్పందించి ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.
