బిచ్కుంద డిసెంబర్ 15:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద అయ్యప్ప ఆలయ ఉండి డబ్బులను లెక్కచేయడం జరిగినది ఒక సంవత్సరానికి గాను బిచ్కుంద అయ్యప్ప ఆలయంలోనీ ఉండి డబ్బులు 76 వేల రూపాయలు 2తులాల వెండి, అద మాసం బంగారం, భక్తుల అయ్యప్ప హుండీలో వేయడం జరిగినది ప్రతి సంవత్సరము అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉండి లెక్కింపు జరుగును ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ అధ్యక్షులు అస్పత్ వార్ అశోక్ గురు సేవా ట్రస్ట్ ఉపాధ్యక్షులు హాజీ బాల్రాజ్ గురు స్వామీ, ప్రేమ్ సెట్ గురుస్వామి, ట్రస్ట్ సెక్రెటరీ రమణ గురుస్వామి, ట్రస్ట్ డైరెక్టర్స్ శెట్టిపల్లి విష్ణు గురు స్వామీ, బాలాజీ గోస్పాడు స్వామి, పూలారి ప్రశాంత్ స్వామి, నౌషా నాయక్ గురు స్వామీ, మిరిండ గురుస్వామి, సాయిని పండరి గురుస్వామి, తదితరులు పాల్గొన్నారు

