( తెలంగాణ ఎక్స్ ప్రెస్) డిసెంబర్ 13
నర్వ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను గ్రామ పంచాయతీ. సెక్రెటరీ లు నర్వా మేజర్ గ్రామపంచాయతీ సెక్రటరీ బుచ్చారెడ్డి 820 దరఖాస్తులు రాగా లక్కర్ దొడ్డి గ్రామంలో 160కు పైగా ఇళ్ల దరఖాస్తులు ఉన్నాయని రాజ్ కుమార్ తెలిపారు దరఖాస్తులు తీసుకున్న వారీ పూర్తి వివరాలని. ఆన్ లైన్. లో పొందుపరుస్తున్నారు
అదేవిధంగా దరఖాస్తుదారులు వారి యొక్క స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్థలానికి సంబంధించిన వివిధ పత్రాలని వారి వారి గ్రామపంచాయతీ సెక్రటరీ దగ్గర దరఖాస్తు చేసుకోవాలని. చెప్పనైనది
