ముధోల్:12డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్) గా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిం చిన సీఎం కప్ పోటీల్లో క్రీడా ఉపాధ్యాయుని
కృష్ణ సేవలు అమోఘమని బీజేపీ యువ నాయకులు లోలం మురళి అన్నారు. ఇటీవలే ముధోల్ మండల కేంద్రంలో సీఎం కప్ లో ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు.దీంతో గురువారం పాఠశా లలో పిఈటి కృష్ణను ఘనంగా శాలు వాతో సన్మానించారు. విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లో ప్రత్యేక దృష్టి సాధించి ఖో ఖో పోటీల్లో మొదటి బహుమతి రావడం గ్రామానికి ఎంతో అభినందనీయమన్నారు.
సీఎం కప్ లో క్రీడా ఉపాధ్యా యునిసేవలు అమోఘం
8
previous post