ముధోల్:12డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా సంజీవ్ కుమార్ గురు వారం పదవి బాధ్యతలను చే పట్టారు.నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహించి బదిలీపై ముధోల్ పోలీస్ స్టేషన్ కి వచ్చా రు. దింతో ముధోల్ సిఐ గుమ్మడి మల్లేష్ కు పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ముధోల్ ఎస్సైగా సంజీవ్ కుమార్
11
previous post