Home తాజా వార్తలు సోయా కొనుగోలును ప్రారంభించాలి

సోయా కొనుగోలును ప్రారంభించాలి

by Telangana Express

—-మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్

ముధోల్:12డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఆరుకాలం కష్టపడి పండించిన సోయా పంట కొనుగోలులో సంబంధిత అధికా రుల నిర్లక్ష్యంతో మూడు రోజులుగా ట్రాక్టర్లలో సోయాపంటలు దర్శనమి స్తున్నాయని మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్ అన్నారు.వివరాల్లోకెళ్తే ము ధోల్ మండలంలోని బోరిగాం కొనుగో లు కేంద్రంలో ఫ్యాక్స్ ఆధ్వర్యం లో మార్క్ఫెడ్ ద్వారా సోయ కొనుగోలను చేపడుతున్నారు. దీంతో గత మూడు రోజుల నుండి మండల కేంద్రమైన ము ధోల్ నుండి రైతులు సోయాపంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి పడిగాపులు గాస్తున్నారు. కానీ సం బంధిత అధికారుల నిర్లక్ష్యంతో సోయ కొనుగోలను నిలిపివేశారు.ఈ సంద ర్భంగా ముధోల్ మాజీ ఎంపిటిసి దే వోజి భూమేష్ మాట్లాడుతూ రైతులు ప్రైవేటు దళారులకు సోయపంటను విక్రయించినట్లయితే క్వింటాలకు రూ. 1000 నష్టపోతున్నారన్నారు. రైతులు కష్టించి పండించిన ధాన్యానికి ఆంక్ష లు ఏంటని ప్రశ్నించారు. వెంటనే సం బంధిత అధికారులు స్పందించి సోయా కొనుగోలు చేపట్టాలని కోరారు

You may also like

Leave a Comment